Telugu song “Whattey Beauty Song Lyrics in Telugu” taken from the film Bheeshma and sung by Dhanunjay, Amala Chebolu. Whattey Beauty Lyrics has written by Kasarla Shyam and music has given by Mahati Swara Sagar. Starring Nithiin, Rashmika Mandanna, etc.
- Song: Whattey Beauty
- Movie: Bheeshma
- Lyrics: Kasarla Shyam
- Singer: Dhanunjay , Amala Chebolu
- Starring: Nithiin, Rashmika Mandanna
- Music: Mahati Swara Sagar
- D.O.P: Sai Sriram
- Art director: Sahi Suresh
- Editor: Navin Nooli
- Presents: PDV Prasad
- Producer: Suryadevara Naga Vamsi
- Written & Directed by Venky Kudumula
- Banner: Sithara Entertainments
Also Read: Inkem Inkem lyrics | ఇంకేం యికేం యికేం కావాలే in Telugu
Whattey Beauty Song Lyrics in Telugu Font
వాట్తెయ్ వాట్తెయ్ వాట్తెయ్ బ్యూటీ
నువ్వు యాడ ఉంటె అనే ఊటీ
వాట్తెయ్ వాట్తెయ్ వాట్తెయ్ బ్యూటీ
నువ్వు యాడ ఉంటె అనే ఊటీ
తిప్పుతుంటే నడుమే నాటీ
నా కండ్లె చేసే కంత్రి డ్యూటీ
నువ్వు దగ్గరి కొస్తుంటే
సల్లగా సలి పెడతాందే
దూరమెళ్లి పోతంటే
మస్త్ ఉడక పోస్తాన్ధే దే
టైట్ హాగ్ ఇఛ్చి
టాటూ ల అంటుకోరాదే
ట్విన్కిల్ ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
దేశి ట్విన్కిల్ ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్
తెరిచుంచావే పోరి ఫ్రండు డోరు
సూడకే సిటీ మంటలు పుట్టి
ఫైర్ ఇంజిన్ తిరుగుతందె గంటలు కొట్టి
రైల్ ఇంజిన్ ల కూదల్ పెట్టి
టైమంతా గడిపెయ్యకు మాటలు తోటి
ఎండలో నువ్ తిరగొడ్డే
సూర్యునికి చమట్ఠదే
ఇంతందనే దాచోదే
ఇన్కమ్ టాక్స్ రైడ్ అయిపొద్దే
ట్విన్కిల్ ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
దేశి ట్విన్కిల్ ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్
తెరిచుంచావే పోరి ఫ్రండు డోరు
నువ్ కూసున్న ఎహ్ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గ అది ఫ్లైటెన్నా
ఇన్నాళ్లుగా సింగ్లెగున్నా నీ ఫోటో కె
నేను ఫ్రేమ్ అయి పోనా
నువుకాలు మోపిన చోటే
ఈ భూమికి బ్యూటీ స్పాట్
ఫారిన్ లో నువ్ పుట్టుంటేయ్
తెల్లోలంతా duck out ఏయ్
ట్విన్కిల్ ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు
దేశి ట్విన్కిల్ ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్
తెరిచుంచావే పోరి ఫ్రండు డోరు…
Whattey Beauty Song Lyrics in English
Whattey whattey whattey beauty
Nuvvu yaada unte aane ooty
Whattey whattey whattey beauty
Nuvvu yaada unte aane ooty
Tipputhunte nadume naughty
Na kandle chese kantri duty
Nuvvu dhaggari kostunte
Sallaga sali pedathandhey
Dooramelli pothante
Masth udaka posthandhe dhe
Tight hug ichchi
Tattoo la antukoraadhe
Twinkle twinkle twinkle little star
Amma ayya intlo yavaruu leru
Desi twinkle twinkle twinkle little star
Terichunchave pori frontudoru
Soodake sitti mantalu putti
Fire engine tiruguthandhe gantalu kotti
Rail engine la koodhal petti
Timantha gadipeyyaku maatalu thoti
Endalo nuv thiragodde
Suryunike chamatattdhe
Inthandane daachodhe
Income tax raid ayipoddhe
Twinkle twinkle twinkle little star
Amma ayya intlo yavaruu leru
Desi twinkle twinkle twinkle little star
Terichunchave pori frontudoru
NUv koosunna eh seataina
Swarganiki direct ga adi flightenna
Innalugaa singlegunnaa nee photo ke
Nenu frame ayi ponaa
NUvukaalu mpina chote
Ee bhumiki beauty spoteyy
Foreign lo nuv puttuntey
Thellolant duckout eyy
Twinkle twinkle twinkle little star
Amma ayya intlo yavaruu leru
Desi twinkle twinkle twinkle little star
Terichunchave pori frontudoru…
0 Comments